News January 10, 2026

ప్రభల తీర్థాల బందోబస్తుపై ఎస్పీ క్షేత్రస్థాయి సమీక్ష

image

ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే జగ్గన్నతోట, కొత్తపేట ప్రభల తీర్థం బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ రాహుల్ మీనా శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఉత్సవ ప్రదేశాలను సందర్శించిన అక్కడ చేపట్టాల్సిన భద్రతా చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 16న జరిగే చారిత్రాత్మక ప్రభల తీర్థానికి లక్షలాది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.

Similar News

News January 15, 2026

జనవరి 15: చరిత్రలో ఈరోజు

image

✭ 1887: సంఘసంస్కర్త త్రిపురనేని రామస్వామి జననం
✭ 1929: ఆఫ్రికన్-అమెరికన్ పౌరహక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ జననం
✭ 1956: BSP చీఫ్ మాయావతి జననం
✭ 1967: సినీ నటి భానుప్రియ జననం
✭ 1991: సినీ నటుడు రాహుల్ రామకృష్ణ జననం
✭ భారత సైనిక దినోత్సవం

News January 15, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.