News August 8, 2024
ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేయాలి: ఎమ్మెల్యే బత్తుల

అమలాపురం నియోజకవర్గానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేయాలని అమలాపురం ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు మంత్రి నారా లోకేశను కోరారు. ఈ మేరకు మంత్రి లోకేశ్‌ను రాష్ట్ర సచివాలయంలో ఆయన కలిసి పలు సమస్యలను వివరించి వినతిపత్రం అందజేశారు. అదే విధంగా అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఆయన మంత్రి నారా లోకేశ్‌కు పలు విషయాలను తెలియజేశారు.
Similar News
News November 28, 2025
తూర్పు గోదావరి జిల్లాలో బడి బస్సులపై ప్రత్యేక డ్రైవ్

విద్యాసంస్థలకు చెందిన బస్సుల భద్రతా ప్రమాణాలను తనిఖీ చేసేందుకు నవంబర్ 28 నుంచి డిసెంబర్ 4 వరకు ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తున్నట్లు డీటీఓ ఆర్. సురేశ్ తెలిపారు. గురువారం సాయంత్రం రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మనీశ్ కుమార్ సిన్హా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ డ్రైవ్‌కు దిశానిర్దేశం చేశారు. ఈ ప్రత్యేక తనిఖీల్లో 2,000కు పైగా బస్సులను నాలుగు ప్రత్యేక బృందాలు తనిఖీ చేస్తాయని డీటీఓ వివరించారు.