News September 27, 2024
ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోండి: కలెక్టర్

అనంతపురం జిల్లాలో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ మీటింగ్ హాలులో ఎస్పీ జగదీశ్‌తో కలిసి రహదారుల భద్రత కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలు గురించి పలు సూచనలు చేశారు. అదే విధంగా పోలీసుల కూడా అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు.
Similar News
News February 23, 2026
అనంత: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

అనంతపురం జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు 64 కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు కల్పించినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. సందేహాల నివృత్తి కోసం ప్రాంతీయ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ (08554-277626) ఏర్పాటు చేశామన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు పుకార్లను నమ్మవద్దని కోరారు.