News October 28, 2024
ప్రయాణికుల రద్దీ.. గుంటూరుకు ప్రత్యేక రైలు

గుంటూరులో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వేశాఖ సోమవారం గుంటూరు జంక్షన్ మీదగా ప్రత్యేక రైలును నడపనున్నట్లు మండల రైల్వే అధికారి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. రైలు(నం.07020) విజయవాడలో సోమవారం 18:40 గంటలకు బయలుదేరి గుంటూరు 20:20కు రానుంది. పిడుగురాళ్ల 21:32, నడికుడి 22:08, సికింద్రాబాద్ 04:00, నాంథేడ్ మంగళవారం 12:00 గంటలకు చేరుతోందని చెప్పారు.
Similar News
News November 21, 2025
గుంటూరు: డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్

గుంటూరు జిల్లా వ్యాప్తంగా DEC 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. సివిల్, రాజీ పడదగ్గ క్రిమినల్, ఎక్సైజ్, మోటార్ ప్రమాద బీమా, చెక్ బౌన్స్, LAOP, ప్రీ-లిటిగేషన్ కేసులపై ప్రత్యేక బెంచీలు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయికళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. కక్షిదారులు, పోలీసులు, స్టేక్హోల్డర్లు ఎక్కువ కేసులు రాజీ చేసుకునేందుకు సహకరించాలన్నారు.