News August 26, 2024

ప్రశంస పత్రాలు అందజేసిన బండారు శ్రావణి

image

‘మన టీడీపీ’ యాప్‌లో టాప్‌లో నిలిచిన టీడీపీ కార్యకర్తలకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ అభినందనలు తెలిపారు. యాప్ ద్వారా తెలుగుదేశంపార్టీ కంటెంట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లి టాప్ స్కోర్‌లో సాధించిన వారికి వారు ప్రశంస పత్రాలను పంపించారు. ఈ సందర్భంగా శింగనమల నియోజకవర్గంలో ఉత్తమ ప్రతిభ చూపిన కార్యకర్తలకు ఆ ప్రశంస పత్రాలను ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ అందజేసి అభినందించారు.

Similar News

News December 18, 2025

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో గుత్తి వాసుల ప్రతిభ

image

బాపట్లలో ఈ నెల 13, 14వ తేదీలలో రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. రాష్ట్రంలోని ఆయా ప్రాంతాలకు చెందిన సుమారు 800 మంది అథ్లెట్స్ పాల్గొన్నారు. గుత్తి ఆర్ఎస్‌కు చెందిన రైల్వే ఉద్యోగి కృష్ణ పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించారు. గుత్తి కోట ఉన్నత పాఠశాల పీఈటీ హాజీ మలంగ్ 5 కిలోమీటర్ల నడక, జావెలిన్ త్రోలో సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించారు.