News June 24, 2024

ప్రేమించిన వ్యక్తి కాదన్నాడని ఇంటర్ విద్యార్థి సూసైడ్

image

ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించాడని ఇంటర్ విద్యార్థి సూసైడ్ చేసుకున్న ఘటన వర్గల్ మండలంలో ఆదివారం జరిగింది. పోలీసుల వివరాలు.. ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని(17) బంగ్లావెంకటాపూర్‌‌ గ్రామానికి చెందిన స్వామిని ప్రేమించింది. శనివారం పెళ్లి ప్రస్తావన తీసుకురాగా.. అతడు నిరాకరించాడు. దీంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News December 2, 2025

మెదక్: రేపటి నుంచి 3వ విడత నామినేషన్లు

image

మెదక్ జిల్లాలో రేపటి నుంచి మూడో విడత నామినేషన్ల స్వీకరించనున్నారు. నర్సాపూర్, చిలిపిచేడ్, కౌడిపల్లి, కొల్చారం, శివంపేట, వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లో 183 సర్పంచ్ స్థానాలు, 1528 వార్డు మెంబర్ స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

MDK: అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిషేధం: ఎస్పీ

image

శాంతిభద్రతల పరిరక్షణకు డిసెంబర్ 1 నుంచి 31 వరకు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలు ఉంటుందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. పోలీసు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సభలు, రాస్తారోకోలు నిషేధమని, చట్టవ్యతిరేక, అశాంతి సృష్టించే చర్యలకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు పోలీసుల చర్యలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.