News July 26, 2024

ప్రేమ పేరిట నయవంచన.. పదేళ్ల జైలు శిక్ష

image

యువతిని గర్భవతిని చేసి, మోసం చేసిన నిందితుడికి ఏలూరు మహిళా కోర్టు 10ఏళ్ల జైలు శిక్ష, రూ.5వేల ఫైన్ విధించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామాంజనేయులు తెలిపారు. నరసాపురంలోని రుస్తుంబాద్‌‌కు చెందిన యువతిని అదే ప్రాంతానికి చెందిన అశోక్ ప్రేమ పేరిట వాడుకొని మోసం చేశాడని 2021 Febలో పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి రాజేశ్వరి అశోక్‌కు శుక్రవారం శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

Similar News

News December 5, 2025

నేడు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్: DEO

image

పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల శుక్రవారం ‘మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్’కు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు DEO నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయా పాఠశాలలను చక్కగా ముస్తాబు చేశారు. మామిడి ఆకులు, అరిటి మొక్కలతో స్కూళ్లను సుందరంగా ముస్తాబు చేశారు. ఇప్పటికే ఉపాధ్యాయులు స్కూల్ విద్యార్థుల, తల్లితండ్రులకు సమాచారం అందించారు.

News December 4, 2025

జిల్లా వ్యాప్తంగా రేపు ‘మెగా పేరెంట్స్ టీచర్స్ మేళా’: DEO

image

పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల శుక్రవారం ‘మెగా పేరెంట్స్ టీచర్స్ మేళా’కు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు DEO నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయా పాఠశాలలను చక్కగా ముస్తాబు చేశారు. మామిడి ఆకులు, అరిటి మొక్కలతో స్కూళ్లను సుందరంగా ముస్తాబు చేశారు. ఇప్పటికే ఉపాధ్యాయులు స్కూల్ విద్యార్థుల, తల్లితండ్రులకు సమాచారం అందించారు.