News July 20, 2024
ప్రైవేటు ఆసుపత్రులను తనిఖీ చేయాలి: బి.ఆర్ అంబేడ్కర్

జిల్లాలోని ప్రయివేటు ఆసుపత్రులపై నిఘా పెంచాలని కలెక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఆర్‌డీలతో కలిసి జిల్లాలోని 108 ప్రైవేటు ఆసుపత్రులను తనిఖీ చేసి, తనకు నివేదిక అందజేయాలని DMHOను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశంలో శనివారం కలెక్టర్ మాట్లాడుతూ.. లింగ నిర్ధారణ చేసినవారిపై కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News December 9, 2025
ఈ నెల 10 నుంచి జిల్లాలో టెట్ పరీక్షలు: DRO

ఈ నెల 10 నుంచి 21 తేదీ వరకు జిల్లాలో ఏపీ టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి మురళి తెలిపారు. ఈ పరీక్షలకు జిల్లాలో 13,985 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. జిల్లాలో 5 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షల నిర్వహణకు పోలీస్, మెడికల్, ఆర్టీసీ, విద్యుత్ శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.