News February 26, 2026
ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఇవే!

శరీర కండరాల బలం, రోగనిరోధక శక్తి, జీర్ణక్రియ మెరుగవ్వడానికి ప్రొటీన్ ఫుడ్ చాలా అవసరం. చికెన్ బ్రెస్ట్, చేపలు, గుడ్లు, పనీర్, పెరుగు, పప్పుధాన్యాలు, సోయా, బాదం, వాల్‌నట్స్, చియా సీడ్స్, గుమ్మడికాయ గింజల్లో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని డైలీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రొటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే ఆకలిని తగ్గించి బరువు నియంత్రణకు ఉపయోగపడుతుంది.
Similar News
News April 15, 2026
మరో జలసంధిపై ట్రంప్ కన్ను.. భారత్‌కు కలిసొచ్చేనా?

హార్ముజ్ తర్వాత ట్రంప్ కన్ను మలక్కా జలసంధిపై పడ్డట్లు తెలుస్తోంది. ఇండోనేషియాతో కుదిరిన డిఫెన్స్ డీల్ అందుకు బలం చేకూర్చుతోంది. మలక్కా జలసంధి ఇండస్ట్రియల్ గూడ్స్, ఎలక్ట్రానిక్స్, చమురు రవాణాకు కీలకం. చైనా తన ఇంధన అవసరాల కోసం ఈ మార్గంపైనే ఆధారపడుతోంది. ఇక అండమాన్ నికోబార్ దీవులు ఈ జలసంధికి సమీపాన ఉండటంతో హిందూ మహాసముద్రంలో చైనా ప్రాబల్యాన్ని తగ్గించేందుకు భారత్, US కలిసి పనిచేసే అవకాశం ఉంది.