News February 27, 2026

ప్రొద్దుటూరులో నేడు బంగారం, వెండి ధరలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శుక్రవారం బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1 గ్రాము ధర రూ.15,720
*22 క్యారెట్ బంగారం 1 గ్రాము ధర రూ.14,462
*వెండి 10 గ్రాముల ధర రూ.2,720 గా ఉంది.

Similar News

News April 19, 2026

NRPT: ‘సంక్షేమ వారోత్సవాలను విజయవంతం చేయాలి’

image

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 20 నుంచి 26 వరకు నిర్వహించే సంక్షేమ వారోత్సవాలను సంబంధిత అధికారులు విజయవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించే సంక్షేమ వారోత్సవాలపై శనివారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నారాయణపేట కలెక్టర్ ప్రతీక్ జైన్, అధికారులు పాల్గొన్నారు.

తిరుపతి: ఇవాళ చికెన్ కోసం వెళుతున్నారా.?

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.136 నుంచి రూ.144, మాంసం రూ.197 నుంచి 230 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.224 నుంచి రూ.255 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు 12 కోడిగుడ్ల ధర రూ.78గా ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.