News February 26, 2025

ప్రొద్దుటూరు: కొడుకు మరణంతో ఆగిన తల్లి గుండె

image

కొడుకు మరణ వార్తను జీర్ణించుకోలేక ఆ తల్లి ఒక్కసారిగా తల్లడిల్లిపోయింది. చివరకు ఆమె మృతి చెందింది. ఈ విషాద ఘటన ప్రొద్దుటూరులో చోటు చేసుకుంది. జంబు పుల్లమ్మ(70), పెద్ద కొడుకు జంబు శ్రీనివాసులు(52) ప్రకాష్ నగర్‌లో నివాసం ఉన్నారు. నాటువైద్యం చేస్తూ జీవనం సాగిస్తున్న శ్రీనివాసులు.. ఆయాసంగా ఉండడంతో ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. స్పృహ కోల్పోయిన తల్లికూడా ప్రాణాలు విడిచింది.

Similar News

News November 17, 2025

ప్రొద్దుటూరు అంటే భయపడుతున్న అధికారులు..?

image

ప్రొద్దుటూరులో పనిచేయాలంటే అధికారులు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. వైసీపీ ప్రభుత్వంలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో పనిచేసిన 43మంది అధికారులపై ఇప్పుడు విచారణకు ఆదేశించారు. ఇక్కడి హౌసింగ్ శాఖలోని నలుగురు సిబ్బందిపై క్రిమినల్ చర్యలకు ఆదేశించారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలు ఇక్కడి అధికారులను ఇష్టారీతిగా వాడుకుంటున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం మారినప్పుడల్లా ఆ అధికారులు ఇబ్బంది పడుతున్నారు.