News August 9, 2024
ప్రొద్దుటూరు నుంచి బెంగళూరుకు ట్రైన్ ఏర్పాటు చేయండి: ఎంపీ

కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి బెంగళూరుకు కొత్త ట్రైన్ ఏర్పాటు చేయాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కోరారు. ఈమేరకు ఢిల్లీలో రాష్ట్ర కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి వినతిపత్రం అందించారు. దురదృష్టవశాత్తు కడప జిల్లా నుంచి బెంగళూరుకు ఎటువంటి రైల్వే సర్వీసులు లేవని దీనివల్ల ఐటీ ఉద్యోగులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
Similar News
News November 27, 2025
కడప: హౌసింగ్ అక్రమాల్లో చిన్న ఉద్యోగులు బలి.!

గత ప్రభుత్వంలో జిల్లాలో జరిగిన ఇళ్ల నిర్మాణాల్లో కింది స్థాయి ఉద్యోగులను మాత్రమే బలి చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 6298 ఇళ్ల నిర్మాణాల అక్రమాలపై 201 మంది సచివాలయ, మండల స్థాయి ఉద్యోగులకు జీతాలు నిలిపి వేశారు. బిల్లుల చెల్లింపులో DEE, EE, PD, SE, CE, MD స్థాయిలో ప్రతిచోట పరిశీలన జరుగుతోంది. నిర్మాణాలు పరిశీలించకుండానే అధికారులు ఏవిధంగా చెల్లింపులు చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.