News May 12, 2024

ప.గో: ఓట్ల పండగ.. RTC ప్రత్యేక బస్సు సర్వీసులు

image

రేపే పోలింగ్.. ఏదేళ్లకోసారి వచ్చే ఈ ఓట్ల పండగలో భాగమయ్యేందుకు ప.గో జిల్లాకు HYD, ఇతర నగరాల నుంచి దాదాపు 60వేల మంది వస్తున్నట్లు అంచనా. దీంతో RTC ప్రత్యేక బస్సులు నడుపుతోంది. HYD నుంచి సాధారణ రోజుల్లో 14 బస్సులు నడవగా.. ఈనెల 9 నుంచి 12 వరకు మరో 13 సర్వీసులు (భీమవరం-4, నరసాపురం-3, తణుకు-3, తాడేపల్లిగూడెం-3) ఏర్పాటు చేశారు. తిరిగి వెళ్లేందుకు 13, 14 తేదీల్లో 11 సర్వీసులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది.

Similar News

News January 25, 2026

ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలి: ప.గో కలెక్టర్ నాగరాణి

image

మార్చిలో జరిగే టెన్త్ క్లాస్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి సూచించారు. శనివారం ఉండి హైస్కూలో సబ్జెక్ట్ టీచర్స్ కాంప్లెక్స్ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. జిల్లా DEO నారాయణ, ఉండి MEOలు, హెచ్‌ఎం రామలక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.