News April 30, 2024
ప.గో.: కోడలిని చంపిన మామ.. కారణమిదే

తాడేపల్లిగూడెం మండలంలో మామ కోడలిని <<13143207>>చంపిన<<>> విషయం తెలిసిందే. SI సురేశ్ తెలిపిన వివరాలు.. విశాఖకు చెందిన నాగశ్రావణికి జగన్నాథపురానికి చెందిన శ్రీనివాసరావుకు వివాహమైంది. ఇద్దరు పిల్లలు. ఉపాధినిమిత్తం శ్రీనివాసరావు దుబాయ్ వెళ్లాడు. కాగా వెండి మొలతాడు పోగొట్టుకున్నాడని తన కుమారుడిని ఆదివారం కొట్టింది. దీంతో మామ కేశవరావు గొడవకు దిగాడు. రాత్రి నిద్రిస్తుండగా తలపై బండతో మోది చంపేశాడు. కేసు నమోదైంది.
Similar News
News November 24, 2025
భీమవరం: 29న మెగా జాబ్ మేళా

భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల వేదికగా ఈ నెల 29న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. ఈ డ్రైవ్‌లో 28కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని, సుమారు 3000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని అర్హులైన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.