News September 4, 2024

ప.గో.: క్రీడాజట్ల ఎంపిక పోటీలు వాయిదా

image

ఉమ్మడి ప.గో.జిల్లా స్థాయి క్రీడా జట్ల ఎంపిక పోటీల్లో భాగంగా 4న జరగాల్సిన ఎంపిక పోటీలను వర్షం, వరదల కారణంగా వాయిదా వేసినట్లు నిర్వాహకులు తెలిపారు. పెదవేగిలోని గురుకుల విద్యాలయంలో బాల, బాలికలకు సాఫ్ట్‌బాల్‌, బేస్‌బాల్‌, అథ్లెటిక్స్‌, సెపక్‌ తక్రా, కుస్తీ పోటీలను వాయిదా వేశామన్నారు. మిగిలిన పోటీలను ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ నెల 6వ తేదీ నుంచి 21వ తేదీ సోమవారం వరకు యధాతథంగా జరుగుతాయన్నారు.

Similar News

News November 24, 2025

భీమవరం: 29న మెగా జాబ్ మేళా

image

భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల వేదికగా ఈ నెల 29న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. ఈ డ్రైవ్‌లో 28కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని, సుమారు 3000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని అర్హులైన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.