News October 24, 2024

ప.గో జిల్లాలో ఉద్యోగ భర్తీ ప్రకటన రద్దు

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ న్యాయస్థానాల్లో స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ ఉద్యోగాల భర్తీకి జారీ చేసిన ప్రకటనను రద్దు చేసినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తం కుమార్ తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులు అనుసరించి రద్దు చేశామని పేర్కొన్నారు.అభ్యర్థులు గమనించాలన్నారు. 

Similar News

News November 27, 2025

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి: కలెక్టర్ నాగరాణి

image

ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. బుధవారం పాలకోడేరు మండలం కుముదవల్లి రైతు సేవా కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా తేమ శాతం లెక్కింపు, గోనె సంచుల పంపిణీ రిజిస్టర్లను పరిశీలించారు. రైతులు వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు అవగాహన చేసుకోవాలని ఆమె సూచించారు. జేడీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.