News October 19, 2024
ప.గో జిల్లా రీజనల్ కోఆర్డినేటర్‌గా బొత్స

వైసీపీ ప.గో జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి మాజీ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రీజనల్ కోఆర్డినేటర్ల నియామకంలో భాగంగా ప.గో జిల్లాకు బొత్సను నియమిస్తున్నట్లు ఆయన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Similar News
News November 24, 2025
భీమవరం: 29న మెగా జాబ్ మేళా

భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల వేదికగా ఈ నెల 29న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. ఈ డ్రైవ్లో 28కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని, సుమారు 3000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని అర్హులైన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.