News September 27, 2024

ప.గో జిల్లా వర్షపాతం వివరాలు

image

భీమవరం జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 33.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయిందని జిల్లా కలెక్టర్ నాగరాణి శుక్రవారం తెలిపారు. పాలకోడేరు 9.4 మి.మీ వర్షపాతం నమోదు కాగా.. తాడేపల్లిగూడెం 5.4, యలమంచిలి 4.4, పెనుమట్ర 4.0, ఇరగవరం 3.4, పోడూరు 2.4, పెంటపాడు 1.8, ఆకివీడు- పాలకొల్లు మండలాలలో 1.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయిందని స్పష్టం చేశారు.

Similar News

News November 19, 2025

ఈనెల 19న జిల్లాలో రైతుల ఖాతాలో రూ.68.97 కోట్లు

image

అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద ఈ నెల 19న జిల్లాలోని 1,03,761 మంది రైతుల ఖాతాలలో రెండో విడతగా రూ.68.97 కోట్లు జమ కానున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఒక్కో రైతు ఖాతాలో కేంద్రం వాటా రూ. 2 వేలు, రాష్ట్రం వాటా రూ. 5 వేలు చొప్పున మొత్తం రూ.7 వేలు జమ కానున్నాయి. నిధుల జమ కార్యక్రమానికి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ పేర్కొన్నారు.