News April 10, 2024

ప.గో: నేడు ప్రజాగళం సభ.. CBN షెడ్యూల్ ఇదే

image

ప.గో జిల్లా తణుకు పట్టణంలో బుధవారం ప్రజాగళం బహిరంగ సభ నిర్వహించనున్నారు. చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఇలా ఉంది. మధ్యాహ్నం 3:35 గంటలకు హెలికాప్టర్ ద్వారా ఎస్ఎంవీఎం పాలిటెక్నిక్ కాలేజ్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 3:45 గంటలకు నరేంద్ర సెంటర్ చేరుకుంటారు. సాయంత్రం 5:30 వరకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం 7:00 నుంచి 8:30 వరకు నిడదవోలులో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.

Similar News

News November 30, 2025

ప.గో: నేడు బీచ్‌కి రావొద్దు

image

తుఫాను హెచ్చరికలు, సముద్రంలో అలల ఉద్ధృతి కారణంగా ఈ నెల 30న ఆదివారం ప.గో జిల్లాలో ప్రముఖ పర్యాటన ప్రాంతమైన పేరుపాలెం బీచ్‌లోకి సందర్శకులను అనుమతించబోమని రూరల్ సీఐ జి. దుర్గాప్రసాద్ తెలిపారు. వాతావరణ మార్పులతో అలలు వేగంగా వస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. పర్యాటకులు, స్థానికులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సహకరించాలని, బీచ్ సందర్శనకు రావొద్దని కోరారు.