News August 19, 2024
ప.గో.: ప్రశ్నాపత్రంగా పెళ్లి శుభలేఖ

పెనుమంట్ర మండలం మార్టేరుకు చెందిన ఓ టీచర్ తన పెళ్లి శుభలేఖను వినూత్నంగా ప్రింట్ చేయించారు. నార్కెడమిల్లి సతీష్, రాణి దంపతుల కుమార్తె ప్రత్యూషకు ఈ నెల 23న పెళ్లి జరగనుంది. తన వివాహ పత్రిక వినూత్నంగా ఉండాలని భావించిన ప్రత్యూష శుభలేఖను ప్రశ్నాపత్రం రూపంలో 8 ప్రశ్నలుగా విభజించింది. సింగిల్ ఆన్సర్ క్వశ్చన్, మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్, ట్రూఫాల్స్ ఆన్సర్ క్వశ్చన్స్‌గా కార్డ్ రూపొందించారు.
Similar News
News November 25, 2025
భీమవరం: పీజీఆర్ఎస్కు 15 అర్జీలు

పాలకోడేరు మండలం గొల్లలకోడేరులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 15 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ తెలిపారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, సంబంధిత పోలీస్ స్టేషన్లకు పంపి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.