News June 1, 2024
ప.గో.లో మరో సర్వే.. ఎవరికి ఎన్ని సీట్లు అంటే..?

ఉమ్మడి ప.గో. జిల్లాలో 15 సీట్లలో NDA కూటమి 10- 11 గెలుస్తుందని బిగ్టీవీ సర్వే తెలిపింది. 4-5 సీట్లు వైసీపీ సాధిస్తుందని అంచనా వేసింది. మొత్తంమీద 175 అసెంబ్లీ సీట్లలో 106- 119 కూటమి, 56- 69 సీట్లు వైసీపీ విజయం సాధిస్తుందని వెల్లడించింది.
Similar News
News November 29, 2025
ధాన్యం కొనుగోలుకు కంట్రోల్ రూమ్: జేసీ

పశ్చిమగోదావరి జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి కంట్రోల్ రూమ్ నంబర్లను ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులకు ఏవైనా సమస్యలు ఉంటే 8121676653, 18004251291 నంబర్లలో సంప్రదించాలని కోరారు. రానున్న రెండు, మూడు రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.