News November 18, 2024
ప.గో: వైసీపీకి వరుస షాక్‌లు.. జనసేనలోకి పలువురు నేతలు

ఉమ్మడి ప.గో జిల్లాలో పలువురు YCP నేతలు కూటమి వైపు అడుగులు వేస్తున్నారు. ఆదివారం మంత్రి దుర్గేశ్ సమక్షంలో నిడదవోలు మున్సిపల్ ఛైర్మన్ ఆదినారాయణ, వైస్ చైర్‌పర్సన్ వెంకటలక్ష్మితోపాటు ఏడుగురు కౌన్సెలర్లు జనసేనలో చేరారు. వారిలో షాకీరా బేగం, మాణిక్యమాల, జాన్ బాబు, శారదాదేవి తదితరులు ఉన్నారు. నిన్న పాలకొల్లు నియోజకవర్గంలో పలువురు సర్పంచ్‌లు మంత్రి నిమ్మల సమక్షంలో TDPలో చేరిన విషయం తెలిసిందే.
Similar News
News December 5, 2025
నేడు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్: DEO

పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల శుక్రవారం ‘మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్’కు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు DEO నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయా పాఠశాలలను చక్కగా ముస్తాబు చేశారు. మామిడి ఆకులు, అరిటి మొక్కలతో స్కూళ్లను సుందరంగా ముస్తాబు చేశారు. ఇప్పటికే ఉపాధ్యాయులు స్కూల్ విద్యార్థుల, తల్లితండ్రులకు సమాచారం అందించారు.

News December 4, 2025
జిల్లా వ్యాప్తంగా రేపు ‘మెగా పేరెంట్స్ టీచర్స్ మేళా’: DEO

పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల శుక్రవారం ‘మెగా పేరెంట్స్ టీచర్స్ మేళా’కు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు DEO నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయా పాఠశాలలను చక్కగా ముస్తాబు చేశారు. మామిడి ఆకులు, అరిటి మొక్కలతో స్కూళ్లను సుందరంగా ముస్తాబు చేశారు. ఇప్పటికే ఉపాధ్యాయులు స్కూల్ విద్యార్థుల, తల్లితండ్రులకు సమాచారం అందించారు.