News August 5, 2024

ప.గో.: సముద్రంలో యువకుడు గల్లంతు (UPDATE)

image

ప.గో. జిల్లా పేరుపాలెం బీచ్‌ వద్ద సముద్రంలో తణుకు పట్టణానికి ఇంటర్ విద్యార్థి కొల్లి జాన్‌బాబు (17) ఆదివారం మధ్యాహ్నం గల్లంతైన విషయం తెలిసిందే. కాగా యువకుడి ఆచూకీ కోసం పోలీసులు ఆదివారం రాత్రి వరకు గాలించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. అయితే సోమవారం (నేడు) తెల్లవారుజాము నుంచి మళ్లీ గాలింపు చర్యలు చేపట్టారు.

Similar News

News November 19, 2025

ఈనెల 19న జిల్లాలో రైతుల ఖాతాలో రూ.68.97 కోట్లు

image

అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద ఈ నెల 19న జిల్లాలోని 1,03,761 మంది రైతుల ఖాతాలలో రెండో విడతగా రూ.68.97 కోట్లు జమ కానున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఒక్కో రైతు ఖాతాలో కేంద్రం వాటా రూ. 2 వేలు, రాష్ట్రం వాటా రూ. 5 వేలు చొప్పున మొత్తం రూ.7 వేలు జమ కానున్నాయి. నిధుల జమ కార్యక్రమానికి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ పేర్కొన్నారు.