News July 25, 2024

ప.గో.: హార్టీసెట్ అభ్యర్థులకు శుభవార్త

image

ఉద్యాన విశ్వవిద్యాలయం రెండేళ్ల హార్టీకల్చర్ డిప్లమా కోర్సుల ప్రవేశానికి ఈ నెల 26న హార్టీసెట్- 2024 పరీక్ష జరగనుంది. ఈ పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లు రాని వారు పరీక్షా కేంద్రం వద్ద ఐడీ ప్రూఫ్‌తో డూప్లికేట్ హాల్ టికెట్లు పొందవచ్చని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ శ్రీనివాసులు తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తించాలని కోరారు.

Similar News

News November 19, 2025

ఈనెల 19న జిల్లాలో రైతుల ఖాతాలో రూ.68.97 కోట్లు

image

అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద ఈ నెల 19న జిల్లాలోని 1,03,761 మంది రైతుల ఖాతాలలో రెండో విడతగా రూ.68.97 కోట్లు జమ కానున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఒక్కో రైతు ఖాతాలో కేంద్రం వాటా రూ. 2 వేలు, రాష్ట్రం వాటా రూ. 5 వేలు చొప్పున మొత్తం రూ.7 వేలు జమ కానున్నాయి. నిధుల జమ కార్యక్రమానికి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ పేర్కొన్నారు.