News November 8, 2024

ప.గో: TODAY TOP NEWS

image

*భీమవరం మాజీ MLA ఇంట్లో ఐటీ సోదాలు
*జీలుగుమిల్లి: అగ్ని ప్రమాదంలో దగ్ధమైన ఇల్లు
*తణుకు: 20 మద్యం బాటిళ్లు స్వాధీనం.. వ్యక్తి అరెస్టు
*కొవ్వూరు: సీఎం సహాయనిధికి రూ.90 లక్షల అందజేత
*ఏలూరు: ‘అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచిత గ్యాస్ సిలిండర్’
*భీమవరం: వెంకన్న పవిత్రోత్సవాల్లో పాల్గొన్న కలెక్టర్
*తాడేపల్లిగూడెం హైవేపై రోడ్డు ప్రమాదం
*కడప జిల్లాలో ప.గో వ్యక్తి దారుణ హత్య

Similar News

News January 31, 2026

పాలకొల్లు: తండ్రి కానిస్టేబుల్.. కూతురు డీఎస్పీ

image

పాలకొల్లు పట్టణానికి చెందిన గురుజు లక్ష్మి అంజన శుక్రవారం విడుదలైన గ్రూప్ -1 ఫలితాల్లో డీఎస్పీగా ఎంపికయ్యారు. ఆమె తండ్రి భీమవరం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్టేషన్‌లో రైటర్ కాగా, తల్లి ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. తాను పనిచేస్తున్న పోలీస్ శాఖలో తమ కూతురు డీఎస్పీగా ఉద్యోగం పొందడం పట్ల లక్ష్మీ అంజన తల్లితండ్రుల అమితానందాన్ని వ్యక్తం చేశారు.

News January 31, 2026

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు: డీఆర్‌వో

image

గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం, చేయించుకోవడం చట్టరీత్యా నేరమని, ఇందుకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని డీఆర్వో శివన్నారాయణ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్‌లో శిశు లింగ నిర్ధారణ నివారణ చట్టం అమలుపై జిల్లా స్థాయి కమిటీతో ఆయన సమీక్షించారు. స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకులు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఆరోగ్య శాఖ అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.