News December 17, 2024
ఫేక్ వీడియో కాల్స్‌తో జాగ్రత్త: విశాఖ పోలీస్

‘ఫేక్ వీడియో కాల్స్‌తో జాగ్రత్త’ అంటూ విశాఖ సిటీ పోలీసులు పోస్టర్ విడుదల చేశారు. సైబర్ నేరగాళ్లు వీడియో కాల్స్ చేసి మీ వీడియోలను రికార్డ్ చేస్తున్నారని, వాటిని అశ్లీలంగా ఎడిట్ చేసి డబ్బులు కావాలంటూ బెదిరింపులకు దిగుతారని హెచ్చరించారు. సోషల్ మీడియాలో అపరిచిత అకౌంట్స్ నుంచి వచ్చే రిక్వస్ట్‌లపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసానికి గురైతే టోల్ ఫ్రీ నంబర్ 1930 సంప్రదించాలన్నారు.
Similar News
News November 25, 2025
విశాఖ: ‘లింగ ఆధారిత వివక్షపై నివారణ చర్యలను బలోపేతం చేయాలి’

లింగ ఆధారిత వివక్షపై పోరాటం చేసేందుకు పౌరులందరిలో బాధ్యత పెరగాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ సూచించారు. సోమవారం ఆయన ఇందుకు సంబంధించిన పోస్టులను ఆవిష్కరించారు. మంగళవారం నుంచి డిసెంబర్ 23 వరకు జరగనున్న జెండర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మార్పు కోసం ముందడుగు అనే నినాదంతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.