News September 4, 2024

ఫైల్స్ పెండింగ్ లేకుండ పూర్తి చెయ్యాలి: SP

image

జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో వివిధ విభాగాలైన డిస్ట్రిక్ట్ స్పెషల్ బ్రాంచ్, డీసీఆర్బీ.. డీటీఆర్బీ పరిపాలన విభాగంలోని ABP సెక్షన్లు తనిఖీ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయం మరమ్మతులు, నవీనీకరణ చర్యలకు అధికారులకు పలు సూచనలు చేశారు.

Similar News

News November 18, 2025

ప్రకాశం ఎస్పీ మీకోసంకు 130 ఫిర్యాదులు.!

image

ఒంగోలు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఎస్పీ మీకోసం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ఫిర్యాదుదారులు భారీగా తరలివచ్చారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఇతర పోలీసు అధికారులు వారి ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తంగా 130 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటించింది.