News August 12, 2024
బంక్ ప్రారంభించి పెట్రోల్ కొట్టిన హోంమంత్రి అనిత

రాజమండ్రిలోని తూర్పు గోదావరి జిల్లా జైళ్ల శాఖ అధికారి కార్యాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ పెట్రోల్ బంక్‌ను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. బంక్ నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆమె ఆవిష్కరించారు. అనంతరం పలువురి వాహనాలలో మంత్రి అనిత సరదాగా పెట్రోల్ కొట్టారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 27, 2025
స్మార్ట్ రేషన్ కార్డులు వెంటనే తీసుకోవాలి: జేసీ

నవంబరు నెలాఖరులోగా లబ్ధిదారులు తమ స్మార్ట్ రేషన్ కార్డులను తప్పనిసరిగా తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ బుధవారం తెలిపారు. జిల్లాకు మొత్తం 5,59,348 స్మార్ట్ రైస్ కార్డులను ముద్రించి పంపిణీకి పంపినట్లు ఆయన వెల్లడించారు. ఆగస్టు 25 నుంచి సచివాలయ సిబ్బంది, రేషన్ షాపు డీలర్ల ద్వారా ఈ పంపిణీ ప్రారంభమైందని ఆయన వివరించారు.