News December 19, 2024

బంగారుపాలెం: మినీ లారీ ఢీకొని మూడేళ్ల చిన్నారి మృతి 

image

టాటా ఏస్ వాహనం ఢీకొని చిన్నారి మృతి చెందిన విషాదకర ఘటన బంగారుపాలెం మండలంలో జరిగినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. చిల్లగుండ్లపల్లెకు చెందిన ధరణి బాబు కుమార్తె ఏ.నేత్ర (3) ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా అదే ఊరికి చెందిన చందుప్రసాద్ వాహనాన్ని అతివేగంగా నడిపి పాపను ఢీకొట్టాడు. చిన్నారి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. 

Similar News

News November 19, 2025

బెంగళూరు చేరుకున్న నారా భువనేశ్వరి

image

నాలుగు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటన నిమిత్తం నారా భువనేశ్వరి బెంగళూరు చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులతో పాటు నేతలు ఘన స్వాగతం పలికారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన నారా భువనేశ్వరి ద్రవిడ విశ్వవిద్యాలయానికి మధ్యాహ్నం 2గంటలకు చేరుకోనున్నారు. వర్సిటీలో విద్యార్థులు, మహిళా పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు.