News November 30, 2024

బంజారాహిల్స్‌: సర్వే వివరాలు అందించిన మంత్రి కొండా సురేఖ

image

సమగ్ర సర్వేలో భాగంగా మంత్రి కొండా సురేఖ శనివారం తన కుటుంబ వివరాలను అందజేశారు. ఖైరతాబాద్‌ సర్కిల్‌-17 సిబ్బంది జూబ్లీహిల్స్‌ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలోని మంత్రి నివాసానికి వెళ్లి వివరాలు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆమె ఎన్యుమరేటర్లు అడిగిన అన్ని వివరాలను అందజేయగా వారు ఫారంలో భర్తీ చేశారు. ఈ సందర్భంగా సర్వే జరుగుతున్న తీరును మంత్రి వారిని అడిగి తెలుసుకున్నారు.

Similar News

News November 26, 2025

HYD: ఇంద్రజాల్ డ్రోన్ వాహనం ఇదే!

image

ఇంద్రజాల్ రేంజర్ వాహనాన్ని రాయదుర్గం టీ హబ్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు. ఇంద్రజాల్ రేంజర్ వాహనం అనుమానాస్పద డ్రోన్లను కూల్చేస్తుందని, 6 రోజుల్లో 70 డ్రోన్లను నిర్వీర్యం చేసిందని, ఈ వాహనం 10 కిలోమీటర్ల రేడియస్‌లో పనిచేస్తుందన్నారు. ఈ వాహనం డిఫెన్స్ డ్రోన్ కాకుండా డ్రగ్స్ తీసుకొస్తున్న డ్రోన్స్‌ను కూడా నిర్వీర్యం చేస్తుందని డ్రోన్ డిఫెన్స్ ఇండియా సీఈవో కిరణ్ రాజు తెలిపారు.