News October 26, 2024
బల్మూరు:పాఠశాల భవనం ఇలా… చదువు కొనసాగేది ఎలా..?

NGKL జిల్లా బల్మూరు మండలం బిల్లకల్ ప్రాథమిక పాఠశాల భవనం శిధిలావస్థకు చేరుకుంది. భవనం ఇలా ఉంటే తమ పిల్లలను ఎలా పాఠశాలకు పంపించాలని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పాఠశాలలో మొత్తం 8 మంది విద్యార్థులు ఉన్నారు. ఒకే ఉపాధ్యాయుడితో పాఠశాల నడుస్తుంది. దీంతో కొందరు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారు.
Similar News
News November 19, 2025
ధర్మాపూర్ వైన్స్ షాపునకు నేడు రీ-లక్కీ డిప్

ధర్మాపూర్లోని 16వ నంబర్ వైన్స్ షాప్ లైసెన్సును ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక పీఈటీ లక్కీ డిప్లో దక్కించుకున్నారు. ఈ విషయంపై ఆమెను సస్పెండ్ చేయగా, ఆమె లైసెన్సును రద్దు చేయాలని ఎక్సైజ్ కమిషనర్కు లేఖ ఇచ్చారు. దీంతో ఆ టెండర్ను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 11 గంటలకు మిగిలిన పోటీదారులతో రీ-టెండర్ నిర్వహించనున్నారు.