News February 4, 2025
బషీరాబాద్లో దారుణ హత్య

బషీరాబాద్ మండలంలోని నవల్గా గ్రామ శివారులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బండరాళ్లతో మోది మాల శ్యామప్పను చంపేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 2, 2025
శ్రీకాకుళం: ఈనెల 5న మెగా పేరెంట్స్ మీట్.!

ఈనెల 5న మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్-3.0 ఉందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెల్లడించారు. సోమవారం జెడ్పీ మందిరంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. గతంలో నిర్వహించిన 2 పేరెంట్స్, టీచర్స్ మీటింగ్లు విజయవంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

వర్క్ షాపులను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

ఈనెల 3వ తేదీ రైతు సేవా కేంద్రం పరిధిలో వర్క్ షాపులు పకడ్బందీగా నిర్వహించి రైతు సమస్యలను తెలుసుకుని క్రోడీకరించాలని కలెక్టర్ మహేశ్ కుమార్ వ్యవసాయ, మత్స్య, ఉద్యాన శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం అమలాపురంలోని కలెక్టరేట్లో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఇటీవల రైతన్న మీకోసం కార్యక్రమాల ద్వారా రైతు కుటుంబాలను గుర్తించినట్లు తెలిపారు.