News April 3, 2025

బాధితులకు అండగా భరోసా: MHBD ఎస్పీ

image

మహబూబాబాద్ జిల్లాలో బాధితులకు భరోసా సెంటర్ నిలుస్తోందని ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ అన్నారు. భరోసా సెంటర్ నుంచి 8 మంది బాధితులకు అందాల్సిన రూ.65 వేల చెక్కులు, ఒకరికి కుట్టు మిషన్‌ను ఆయన గురువారం అందజేశారు. ఆయనతో పాటు డీఎస్పీ తిరుపతిరావు, ఎస్ఐ దీపికా రెడ్డి, భరోసా ఎస్ఐ ఝాన్సీ, తదితరులు ఉన్నారు.

Similar News

News September 16, 2025

20 రోజుల్లో నాలుగోసారి విశాఖకు సీఎం(2/2)

image

విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేస్తామని హామీ ఇచ్చిన వైసీపీ ఈసారి ఒక్క సీటు కూడా గెలవలేదు. ప్రతిపక్షాల విమర్శలు, స్టీల్ ప్లాంట్ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో ప్రముఖుల ఈ పర్యటనలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, డిప్యూటీ పవన్, మంత్రి నారా లోకేశ్, కేంద్ర మంత్రులు కూడా తరచూ విశాఖలోని కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఇటీవల జనసేన విస్తృత స్థాయి సమావేశం, బీజేపీ బహిరంగ సభ కూడా విశాఖలోనే జరిగింది.

News September 16, 2025

TTD టోకెన్ల జారీలో మార్పు

image

TTD అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపులో మార్పు చేశారు. ఇప్పటివరకు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ విధానం ఉండగా, ఇకపై లక్కీడిప్ పద్ధతిలో ఇవ్వనున్నారు. 3నెలల ముందుగా ఆన్‌లైన్ ద్వారా లక్కీ డిప్‌లో టోకెన్లు విడుదల చేస్తారు. డిసెంబర్ అంగప్రదక్షిణ టోకెన్ల కోసం సెప్టెంబర్ 18 నుంచి 20వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రోజూ 750 టోకెన్లు (శుక్రవారం మినహా) ఉంటాయి.