News October 19, 2024

బాన్సువాడ: కొడుకును వాగులో తోసేశానన్న తండ్రి.. ఆందోళనలో తల్లి

image

బాన్సువాడ మండలం దేశాయిపేటకు చెందిన రాములు తన కొడుకు పండరి (14) ను వాగులో తోసేసినట్లు భార్య గంగమణితో  పేర్కొన్నాడు. కాగా ఆమె వాగు వద్దకు వెళ్లి చూడగా అక్కడ ఎలాంటి ఆనవాళ్లు కనపడలేదు. దీంతో ఆమె తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు భర్తను విచారించగా పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లు తెలిసింది. కొడుకును దాచి పెట్టాడా..? లేక నిజంగానే వాగులో పడేశాడా..? అనేది తెలియాల్సి ఉంది. 

Similar News

News November 25, 2025

NZB: ఇందిరమ్మ చీరల పంపిణీకి కలెక్టర్ డెడ్ లైన్

image

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం మధ్యాహ్నం నాటికి పూర్తి చేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఐకేపీ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు వారి ఇంటి వద్దకు వెళ్లి తెలంగాణ సంప్రదాయాన్ని అనుసరిస్తూ గౌరవప్రదమైన రీతిలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరలు అందించాలని సూచించారు.