News March 6, 2025

‘బాపట్ల జిల్లాను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’ 

image

పర్యాటక ప్రాంతంగా బాపట్ల జిల్లాను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు. ఆ దిశగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌కు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో పర్యాటకశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. చీరాలలో చేనేత చీరల తయారీ విధానం, జీడిపప్పు ప్రాసెసింగ్, రొయ్యల ప్రాసెసింగ్ గురించి కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు.

Similar News

News March 18, 2025

నల్గొండ: ఇంటర్మీడియట్ పరీక్షలో 675 మంది విద్యార్థుల గైర్హాజరు

image

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీఐఈవో దశ్రు నాయక్ తెలిపారు. సోమవారం ఫిజిక్స్ వన్, ఎకనామిక్స్ వన్ పరీక్షలు జరిగాయని చెప్పారు. 15,316 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 14,641 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 675 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారని తెలిపారు.

News March 18, 2025

జగిత్యాల జిల్లాలోని నేటి TOP NEWS!

image

@కలెక్టరేట్ ప్రజావాణిలో 35 ఫిర్యాదులు@జగిత్యాలలో అక్రమ నిర్మాణంపై ప్రజావాణిలో ఫిర్యాదు @బీర్పూర్ లో ప్రజలను ఆకట్టుకున్న బుర్రకథ @రాయికల్ లోని ప్రభుత్వ పాఠశాలలో తల్లితండ్రుల ఆశీర్వాదం తీసుకున్న 10వ తరగతి విద్యార్థులు @కోరుట్లలో RTC ఉద్యోగులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ @మల్యాలలో KCR చిత్రపటానికి పాలాభిషేకం @ధర్మపురిలో LRS రద్దు చేయాలని BRS నాయకుల నిరసన

News March 18, 2025

జగిత్యాల జిల్లాలోని నేటి CRIME NEWS!

image

@గ్రీవెన్స్ డే కార్యక్రమంలో 14 మంది అర్జీదారులు @మల్యాల ఇంట్లో షార్ట్ సర్క్యూట్.. ఆస్థి నష్టం @కథలాపూర్ లో ఉరివేసుకొని మహిళ ఆత్మహత్య @ఎండపల్లిలో సైబర్ నేరాలపై పోలీసుల అవగాహన @వెంపేట్ లో కుక్కల దాడి.. 22గొర్రెలు మృతి @జగిత్యాల DSP ని కలిసిన అంబేద్కర్ సంఘ నాయకులు @ఇబ్రహీంపట్నంలో ప్రమాదవశత్తు నిప్పంటుకొని గుడిసె దగ్ధం @ముత్యంపేటలో బైక్ ప్రమాదం.. చికిత్స పొందుతూ యువకుడు మృతి

error: Content is protected !!