News April 7, 2025
బాపట్ల జిల్లాలో కానిస్టేబుల్ ఆత్మహత్య

బాపట్ల జిల్లాలో మండల కేంద్రమైన వేటపాలెం గ్రామంలో కానిస్టేబుల్ రమేష్ ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం చోటు చేసుకొంది. వెదుళ్లపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఆయన తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కానిస్టేబుల్ ఆత్మహత్యకు గల వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 22, 2025
‘వాలంటీర్’పై పెద్దిరెడ్డి కామెంట్స్.. మీరేమంటారు.?

ఇకపై తమ ప్రభుత్వంలో ‘<<18352308>>వాలంటీర్ వ్యవస్థ<<>>’ ఉండదన్న పెద్దిరెడ్డి వ్యాఖ్యలపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు ప్రత్యక్షంగా సంక్షేమ ఫలాలను అందించే విధంగా జగన్ దీనిని ఏర్పాటు చేశారు. ఓ రకంగా ఎన్నికల్లో ఓడిపోవడానికి ఈ వ్యవస్థ కారణం అని ఆ పార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారట. దీంతో 2029లో YCP అధికారం చేపట్టినా వాలంటీర్ వ్యవస్థపై మొగ్గు చూపే ప్రసక్తే లేదని పెద్దిరెడ్డి వ్యాఖ్యలతో తేలిపోయింది.