News July 23, 2024
బాపట్ల: ‘స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు’

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు బాపట్ల జిల్లాలో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ వెంకట మురళి చెప్పారు. సోమవారం బాపట్ల జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌ను ఆయన పరిశీలించి, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించడానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ తుషార్ డూడి, జాయింట్ కలెక్టర్ సుబ్బారావు, ఆర్డీవో రవీందర్, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 21, 2025
గుంటూరు: డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్

గుంటూరు జిల్లా వ్యాప్తంగా DEC 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. సివిల్, రాజీ పడదగ్గ క్రిమినల్, ఎక్సైజ్, మోటార్ ప్రమాద బీమా, చెక్ బౌన్స్, LAOP, ప్రీ-లిటిగేషన్ కేసులపై ప్రత్యేక బెంచీలు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయికళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. కక్షిదారులు, పోలీసులు, స్టేక్హోల్డర్లు ఎక్కువ కేసులు రాజీ చేసుకునేందుకు సహకరించాలన్నారు.