News January 30, 2025
బాపుజీ మార్గం అందరికీ ఆదర్శనీయం: కలెక్టర్

అహింస, సత్యాగ్రహాలే ఆయుధాలుగా దేశానికి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను అందించిన మహనీయుడు జాతిపిత మహాత్మాగాంధీ చూపిన మార్గం అందరికీ ఆదర్శనీయమని కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
Similar News
News November 23, 2025
పల్నాడు: పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా శ్రీనివాసరావు

ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా కళ్యాణం శివ శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు విడుదల చేసింది. పల్నాడు జిల్లాకు చెందిన శ్రీనివాసరావు, జనసేన ప్రోగ్రామ్స్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితులుగా ఉన్న శ్రీనివాసరావు, ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలిపి బొకేను అందజేశారు.
News November 23, 2025
ఇలా అయితే భవిష్యత్‌లో HYDకు గండమే!

ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల వరద ప్రవాహాంతో వచ్చే వ్యర్థాలు అడుగున చేరి నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గుతోంది. ఇటీవల నీటి వనరుల విభాగం ఉన్నతస్థాయి కమిటీ పరిశీలనలో భారీగా పూడిక పేరుకుపోయి నీటి సామర్థ్యం సాధారణ స్థాయి కంటే తగ్గుముఖం పట్టినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. నీటి సామర్థ్యం 60% కంటే దిగువకు పడిపోతే భవిష్యత్తులో నీటి తరలింపు సమస్యగా మారే ప్రమాదం ఉందని వెల్లడైంది.