News July 3, 2024

బాపులపాడు వద్ద మృతదేహం లభ్యం

image

మండల పరిధిలోని హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. జంక్షన్ సీఐ నవీన్, నరసింహమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. ఇతని వయస్సు 60 నుంచి 70 సంవత్సరాల మధ్య ఉంటుందన్నారు. అతని చేతిపై ఆంజనేయస్వామి బొమ్మ పచ్చబొట్టు ఉందని నిలువు చారల చొక్కా, గళ్ల లుంగి ధరించి ఉన్నాడని తెలిపారు. సమాచారం తెలిసినవారు హనుమాన్ జంక్షన్ పోలీసులను సంప్రదించాలని కోరారు.

Similar News

News November 24, 2025

నేడు ఘంటసాలలో పర్యటించనున్న మంత్రి

image

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు నేడు కృష్ణాజిల్లా ఘంటసాలలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఘంటసాలలోని కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శిస్తారు. అక్కడ నిర్వహించే రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌తో కలిసి పాల్గొననున్నారు. అనంతరం రోడ్డుమార్గాన బయలుదేరి విజయవాడ గవర్నర్ పేటలోని ఇరిగేషన్ గెస్ట్ హౌస్‌కు వెళ్లనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.