News July 7, 2024

బారువ తీరంలో పడవ బోల్తా.. మత్స్యకారుడి మృతి

image

బారువ-కొత్తురు గ్రామానికి చెందిన వలిశెట్టి జోగరావు తోటి మత్స్యకారులతో కలిసి ఆదివారం వేకువజామున సముద్ర వేటకు బయలుదేరారు. ఇంతలో రాకాసి అలలకు తెప్ప బోల్తాపడింది. ఈ ప్రమాదంలో జోగరావు మరణించగా మిగత మత్స్యకారులు దానయ్య, సింహాచలం, కుమార్ స్వామి, భాస్కరావు అతికష్టం మీద ఒడ్డుకు చేరుకున్నారు. జోగరావు కుటుంబానికి అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని మత్స్యకార పెద్దలు కోరుతున్నారు.

Similar News

News November 24, 2025

నేడు ప్రజా ఫిర్యాదు నమోదు కార్యక్రమం: కలెక్టర్

image

ప్రజా ఫిర్యాదులు నమోదు, పరిష్కార వేదిక కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నేడు నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజలు https://Meekosam.ap.gov.in వెబ్ సైట్‌లో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు.