News March 2, 2025
బాలకృష్ణ అభిమాన సంఘం కడప జిల్లా అధ్యక్షుడు మృతి

కడప జిల్లా బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు, TDP నాయకుడు పోతుగంటి పీరయ్య శనివారం మృతి చెందారు. ఆయన శుక్రవారం ఉదర సంబంధిత సమస్యతో బాధపడుతూ.. కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అందిస్తుండగా మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన మృతి పట్ల TDP శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి.
Similar News
News December 5, 2025
కడప: మూడో విడత మెగా పీటీఎంలో ఏ మార్పులు కావాలి?

పాఠశాలల అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం కోసం మూడోసారి మెగా పీటీఎం (పేరెంట్ – టీచర్ మీట్) శుక్రవారం జరుగనుంది. అయితే రెండు మీట్లో ఏమి తీర్మానాలు చేశారు? అవి అమలు అయ్యాయా? లేదో పరిశీలించాల్సిన అవసరం ఉంది. జిల్లా వ్యాప్తంగా 1,967 పాఠశాలల్లో 1.29 లక్షల మంది విద్యార్థుల కోసం మూడో సారి ఏమి చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి.