News April 13, 2025

బాలానగర్‌ ఘటన.. మృతుడి వివరాలు (UPDATE)

image

బాలానగర్‌లో RTC బస్ కింద పడి ఓ బైకర్ మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడు AP కొనసీమ జిల్లాకు చెందిన జోష్ బాబు(బాబ్జీ)గా పోలీసులు గుర్తించారు. రన్నింగ్‌లో ఉన్న వెహికిల్‌ను ఆపే క్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ చొక్కా పట్టుకొని లాగారని PSలో మృతుడి కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. సీసీ కెమెరాల ఆధారంగా బాలానగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News April 15, 2026

మూసీ ప్రక్షాళనకు మహర్దశ

image

ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో భాగంగా రూ.98.99 లక్షలతో ప్రక్షాళన పనులు వేగవంతం కానున్నాయి. చార్మినార్ జోన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నదిలో పేరుకుపోయిన గుర్రపుడెక్క, వ్యర్థాలను తొలగించి, నదీ పరివాహక ప్రాంతాన్ని సుందరీకరించేందుకు భారీ ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇందుకోసం అత్యాధునిక హైడ్రాలిక్ ఎక్స్‌కవేటర్లను (హిటాచీ), కూలీలను రంగంలోకి దించుతున్నారు. ముసీ పునరుజ్జీవనంతో నగరానికే కొత్త కళ రానుంది.