News September 25, 2024
బాలికపై అత్యాచారం

భద్రాద్రి జిల్లా కరకగూడెం మండలంలో దారుణం జరిగింది. పోలీసుల వివరాలిలా.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బిజ్జా సాంబయ్య అనే వ్యక్తి మైనర్ బాలికను తన ఇంటికి ఎత్తుకెళ్లి నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఈ విషయాన్ని తల్లికి చెప్పింది. ఆమె పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఏడూళ్ళబయ్యారం సీఐ వెంకటేశ్వర్లు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 25, 2025
మహిళా సంఘాలకు రూ.19.27 కోట్లు: కలెక్టర్ అనుదీప్

ఖమ్మం జిల్లాలోని 19,670 మహిళా స్వయం సహాయక సంఘాలకు నేడు రూ.19.27 కోట్ల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. మధిర నియోజకవర్గంలో 4,782 సంఘాలకు రూ.4.99 కోట్లు పంపిణీ జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత కల్పించి ఈ పథకాన్ని పునరుద్ధరించిందని కలెక్టర్ స్పష్టం చేశారు.