News October 27, 2024
బాలినేని ఫిర్యాదు.. రేపే జడ్జిమెంట్?

బాలినేని శ్రీనివాసుల రెడ్డి ఇటీవల ఈవీఎంలపై అనుమానాలు ఉన్న కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం జడ్జిమెంట్ రానున్నట్లు తెలుస్తోంది. ఈవీఎంలలో నమోదైన ఓట్లకు, వీవీ ప్యాట్లలో ఉన్న స్లిప్పులను లెక్కించాలని.. మాక్ పోలింగ్ కాదని హైకోర్టులో రీపిటీషన్ దాఖలు చేశారు. దీనిపై ఆగస్టు 17న వాదనలు వినిపించారు. ఇటీవలే ఆయన జనసేనలో చేరడంతో ఈ తీర్పుపై జిల్లా అంతటా ఉత్కంఠ నెలకొంది.
Similar News
News February 23, 2026
మోటుమాల: మట్టికుప్పను ఢీకొని యువకుడి మృతి

కొత్తపట్నం మండలంలోని మోటుమాల గ్రామంలో జరిగిన ప్రమాదంలో గుండమాలకు చెందిన సురేష్ మృతి చెందారు. రోడ్డు మరమ్మతుల్లో భాగంగా పక్కనే పోసిన మట్టికుప్పను సురేష్ తన ద్విచక్రవాహనంతో బలంగా ఢీకొట్టారు. గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించి సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు సిబ్బంది ధ్రువీకరించారు.