News April 12, 2024
బిజినేపల్లి: చిరుత పులి దాడిలో మరో లేగదూడ మృతి

నాగర్‌కర్నూల్ జిల్లాలో చిరుత పులి సంచారం ఆందోళన కలిగిస్తోంది. బిజినేపల్లి మండలం కిమ్యతండాలో గురువారం అర్ధరాత్రి లేగదూడపై చిరుత దాడి చేసి చంపేసింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. తండాకు చెందిన రైతు ఇస్లావత్ పర్ష గ్రామ సమీపంలో తన వ్యవసాయ పొలంలో పశువులను ఉంచి వచ్చారు. ఉదయం వెళ్లి చూడగా ఆవు దూడపై దాడి చేసి చంపేసింది. వరుసగా చిరుత దాడులు జరుగుతుండడంతో బయటికి రావడానికి స్థానికులు వణికిపోతున్నారు.
Similar News
News November 19, 2025
ధర్మాపూర్ వైన్స్ షాపునకు నేడు రీ-లక్కీ డిప్

ధర్మాపూర్లోని 16వ నంబర్ వైన్స్ షాప్ లైసెన్సును ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక పీఈటీ లక్కీ డిప్లో దక్కించుకున్నారు. ఈ విషయంపై ఆమెను సస్పెండ్ చేయగా, ఆమె లైసెన్సును రద్దు చేయాలని ఎక్సైజ్ కమిషనర్కు లేఖ ఇచ్చారు. దీంతో ఆ టెండర్ను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 11 గంటలకు మిగిలిన పోటీదారులతో రీ-టెండర్ నిర్వహించనున్నారు.