News July 26, 2024
బిట్రగుంట: మళ్లీ పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

నెల్లూరు జిల్లా బిట్రగుంట రైల్వే స్టేషన్ యార్డ్‌లో గూడ్స్ రైలు మరో మారు పట్టాలు తప్పింది. ఎగువ మార్గంలో నుంచి యార్డులోకి నెమ్మదిగా వస్తుండగా ప్రమాదపు శాత్తు రెండు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. మూడు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో ఘటన చోటుచేసుకుంది. దీంతో పాటు తరచుగా ఈ ప్రాంతంలో రైల్లో పొగలు రావడం, పట్టాలు తప్పడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News December 1, 2025
నెల్లూరు జిల్లాలో తగ్గిన ఎయిడ్స్ కేసులు..!

ఎయిడ్స్ అదొక మహమ్మారి. జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. నెల్లూరు జిల్లాలో 2012-13లో 88,524 పరీక్షలు చేస్తే 1,973 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. 2025-26లో ఇప్పటివరకు 1.29 లక్షల టెస్టులు చేశారు. కేవలం 358 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వ్యాధి తీవ్రత 0.3 శాతానికి తగ్గినట్లు వైద్య ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వ్యాధి తీవ్రతలో నెల్లూరు జిల్లా 8వ స్థానంలో నిలిచింది.