News October 22, 2024
బీఆర్ఎస్ హైదరాబాద్ ఇన్‌ఛార్జిగా కార్తీక్ రెడ్డి

బీఆర్ఎస్ హైదరాబాద్ ఇన్‌ఛార్జిగా నియమితులైన సందర్భంగా పట్లోళ్ల కార్తీక్ రెడ్డిని మంగళవారం కార్వాన్ అసెంబ్లీ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అంబటి శ్రీనివాస్, జగ్గు యాదవ్, కృష్ణ దాస్ ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు. అంతర్గత నిర్మాణం కోసం వివిధ డివిజన్లలో నూతన కమిటీల ఏర్పాటు, ప్రజా సమస్యలపై పోరాటం, కష్ట సమయాల్లో పార్టీ ప్రజలకు చేరువ అయ్యేలా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు.
Similar News
News November 20, 2025
HYD: ట్రేడ్ లైసెన్స్ గడువు పొడిగింపు

ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్, కొత్త దరఖాస్తుల గడువును GHMC పొడిగించింది. డిసెంబర్ 1 వరకు ఉన్న గడువును MCC కారణంగా డిసెంబర్ 20వ తేదీ వరకు పొడిగిస్తూ కమిషనర్ బుధవారం ప్రెస్ నోట్ విడుదల చేశారు. దీంతో వ్యాపారులు ఎటువంటి పెనాల్టీ లేకుండా డిసెంబర్ 20 వరకు తమ దరఖాస్తులను ఆన్లైన్, మీ-సేవ కేంద్రాల ద్వారా సమర్పించవచ్చు. లైసెన్స్ లేని వ్యాపారాలపై 100% జరిమానాతోపాటు ప్రతినెల 10% అపరాధ రుసుము వసూలు చేస్తారు.