News August 6, 2024

బీజేపీ నేతలు కోతల రాయుళ్లు: జగ్గారెడ్డి

image

బీజేపీ నాయకులు కోతల రాయుళ్లు అని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. మంగళవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రానికి ఐటీఐఆర్ తెప్పించి కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాట్లాడాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అసెంబ్లీ హుందాగా నడిచిందని చెప్పారు. ప్రతిపక్ష నేతలకు కూడా మాట్లాడేందుకు అధిక సమయం కేటాయించినట్లు పేర్కొన్నారు.

Similar News

News November 28, 2025

మెదక్: ఎన్నికలు.. Te-Poll మొబైల్ యాప్: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు సౌకర్యవంతంగా ఎన్నికల సమాచారాన్ని అందించేందుకు రూపొందించిన Te-Poll మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఈ Te-Poll యాప్ ద్వారా ఓటర్లు పోలింగ్ కేంద్ర వివరాలు, ఓటర్ స్లిప్పు నమోదు సమాచారం సులభంగా తెలుసుకో గలుగుతారని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఓటరు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని వినియోగించుకోవాలని కోరారు.