News February 10, 2025

బీటెక్ రవిని ప్రశ్నించిన విచారణాధికారి

image

తనని కడప జైల్‌లో డాక్టర్ చైతన్య రెడ్డి బెదిరించారని మాజీ మంత్రి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవిని విచారణాధికారి రాహుల్ శ్రీరామ్ ప్రశ్నించారు. జైలులో దస్తగిరి బ్యారక్‌లో బీటెక్ రవి ఉన్నారు. ఈ నేపథ్యంలో దస్తగిరి బ్యారక్‌లోకి చైతన్య రెడ్డి వెళ్లాడా.. లేడా అని విచారణాధికారి బీటెక్ రవిని ప్రశ్నించినట్లు సమాచారం

Similar News

News October 21, 2025

కార్తీక మాసం.. జిల్లాలో ప్రముఖ శివాలయాలివే.!

image

కార్తీకమాసం రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ మాసంలో కడప జిల్లాలో దర్శనీయ ఆలయాలు ఎన్నో ఉన్నాయి.
*పొలతల మల్లికార్జునస్వామి ఆలయం
*ప్రొద్దుటూరు ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయం
* వీరపునాయనపల్లె సంగమేశ్వర స్వామి ఆలయం
* అల్లాడుపల్లె వీరభద్రస్వామి ఆలయం
* సిద్ధవటం నిత్యపూజేశ్వర స్వామి
* జమ్మలమడుగు అగస్తేశ్వరస్వామి ఆలయం
*ఖాజీపేట నాగ నాదేశ్వర కోన.
*పులివెందుల సిద్ధ లింగేశ్వర స్వామి ఆలయం.

News October 21, 2025

కార్తీక మాసం.. జిల్లాలో ప్రముఖ శివాలయాలివే.!

image

కార్తీకమాసం రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ మాసంలో కడప జిల్లాలో దర్శనీయ ఆలయాలు ఎన్నో ఉన్నాయి.
*పొలతల మల్లికార్జునస్వామి ఆలయం
*ప్రొద్దుటూరు ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయం
* వీరపునాయనపల్లె సంగమేశ్వర స్వామి ఆలయం
* అల్లాడుపల్లె వీరభద్రస్వామి ఆలయం
* సిద్ధవటం నిత్యపూజేశ్వర స్వామి
* జమ్మలమడుగు అగస్తేశ్వరస్వామి ఆలయం
*ఖాజీపేట నాగ నాదేశ్వర కోన.
*పులివెందుల సిద్ధ లింగేశ్వర స్వామి ఆలయం.

News October 21, 2025

నేడు పోలీస్ సంస్మరణ దినోత్సవం: SP

image

విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టి ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల దినోత్సవం మంగళవారం కడపలో నిర్వహించనున్నట్లు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ సోమవారం తెలిపారు. ఉదయం పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొననున్నట్లు చెప్పారు.