News January 26, 2025

బీబీనగర్ ఎయిమ్స్‌లో అరుదైన శాస్త్రచికిత్స

image

బీబీనగర్‌ ఎయిమ్స్‌లో పీడియాట్రిక్ సర్జరీ ప్రొఫెసర్ (డాక్టర్) వికాస్ భాటియా మార్గదర్శకత్వంలో సంక్లిష్టమైన కేసులను విజయవంతంగా నిర్వహించారు. వెస్టిజియల్ మానవ తోకను శనివారం శస్త్రచికిత్స ద్వారా తొలగించినట్లు ఇది గొప్ప విజయమని ఆయన తెలిపారు. గతేడాది ఇలాంటివే 2 శస్త్రచికిత్సలు జరిగాయని. పిల్లలకు సమస్యలను బట్టి అత్యాధునిక శస్త్రచికిత్సలు, సంరక్షణను అందించడంలో ఎయిమ్స్ డాక్టర్లు ముందుంటారని అన్నారు.

Similar News

News December 5, 2025

విదేశీ అతిథులకు ఇంకా ఫైనల్ కాని ఫుడ్ మెనూ!

image

గ్లోబల్ సమ్మిట్‌లో ఫుడ్ మెనూపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. స్థానిక తెలంగాణ వంటకాలు షార్ట్‌లిస్ట్ అయినా విదేశీ అతిథులకు నచ్చే రుచి ఏదనే దానిపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. తాజ్ కృష్ణ చెఫ్‌లు కాంటినెంటల్, థాయ్, మెక్సికన్ వంటి 20 రకాల వంటకాలను సిద్ధం చేసినట్టు సమాచారం. అతిథులకు అవసరమైన వంటకాల జాబితాను అధికారులు ఖరారు చేయాల్సి ఉంది. తెలంగాణ వంటకాల బాధ్యతను పర్యాటక శాఖ తీసుకుంది.